<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
   అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
   ఉన్నదా జ్ఞాపకం // అన్నిటి //

[V1]
 శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)
 మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) // అన్నిటి //

[V2]
 శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)
 కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) // అన్నిటి //</lyrics>
<title>అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న</title>
<hymn_number>13</hymn_number>
</song>